ఈ 5 ట్రిక్స్ అనుసరిస్తే.. మీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ లేకుండా కూడా గంటల తరబడి రన్ అవుతుంది!
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరం అయిపోయింది. దానిని పూర్తి బ్యాటరీతో ఉంచడానికి మనమందరం ఇష్టపడతాము. కాని, ఫోన్‌ను మళ్లీ మళ్లీ ఛార్జింగ్‌లో ఉంచడం తలనొప్పిగా మారుతుంది. మనం ఫోన్‌ని అంతగా వాడడం లేదు కానీ దాని బ్యాటరీ కూడా వాడకుండానే డ్రైన్ అవుతోంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటివి జరిగి, ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అయిపోతే, బ్యాటరీని ఎక్కువసేపు చార్జింగ్ చేయకుండా ఉండేలా స్మార్ట్‌ఫోన్ ట్రిక్స్‌ని పాటించండి. మీ ఫోన్ బ్యాటరీని ఎక్కువసేపు ఉండేలా…