ఉద్యోగ జీతంతో పాటు పెన్షన్ కూడా..EPFO నియమాలు ఏం చెబుతున్నాయంటే?
పదవీ విరమణ తర్వాత, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS)లో ఫండ్, పెన్షన్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. అయితే, ఈపీఎస్ స్కీమ్‌లో ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెడతారు. ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. పథకం మెచ్యూర్ అయినప్పుడు..ఫండ్‌లో కొంత భాగం ఏకమొత్తంగా ఇవ్వబడుతుంది. అదేవిధంగా మిగిలినది నెలవారీగా పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. నిజానికి చాలా…