Want a free cylinder However, apply immediately

ఉచిత సిలిండర్‌ కావాలా? అయితే వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి

దేశవ్యాప్తంగా దీపావళి (దీపావళి 2024) ప్రజలందరూ దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ స్నేహితులకు, బంధువులకు దీపావళి కానుకలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజలకు దీపావళి కానుకలను అందజేస్తోంది. ఈ దీపావళికి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. మీరు కూడా దాని ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ఇప్పుడే మీరు ఇలా దరఖాస్తు చేసుకోండి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పేద వర్గాల కోసం ప్రభుత్వం ప్రధాన మంత్రి…

Don't have an ATM card However, this is how to withdraw money with your Aadhaar card

దీపావళి ధమాకా..కేవలం రూ.699కే 4G ఫోన్..

పండుగల సీజన్‌లో ఏ కంపెనీ అయినా తమ కస్టమర్‌లకు ఉత్తమమైన ఆఫర్‌లను అందించడానికి ప్రయత్నిస్తాయి. ఇందులో భాగంగా రిలయన్స్ ఎల్లప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా జియో భారత్ దీపావళి ధమాకా ప్రకటించింది. దీని కింద మీరు JioBharat 4G ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా 2G ఫీచర్ ఫోన్ నుండి 4G ఫీచర్ ఫోన్‌కి మారాలనుకునే వారికి ఇది శుభవార్త. ఈ…

ఇక పై OTP ఉండదా? నవంబర్ 1 నుండి TRAI కొత్త రూల్స్..

ఇక పై OTP ఉండదా? నవంబర్ 1 నుండి TRAI కొత్త రూల్స్..

మీరు Reliance Jio, Airtel, Vodafone Idea లేదా BSNL SIM కార్డ్‌ని ఉపయోగిస్తున్నారా?..అయితే, నవంబర్ 1 నుండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ద్వారా SIM వినియోగదారుల కోసం కొన్ని మార్పులు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మీకు సమస్య ఎదురవ్వొచ్చు. నవంబర్ 1 నుంచి OTPలు బంద్? నవంబర్ 1, 2024 నుండి టెలికాం కంపెనీలు OTPని నిలిపివేయవచ్చు. Airtel, Vi, Jio, BSNL వంటి టెలికాం కంపెనీలు ఆన్‌లైన్ లావాదేవీలు, ఇతర…

Good news for Ambani's uncle If you recharge this, you will get Rs. 3,350 is yours!

గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ మామ..ఈ రీఛార్జ్‌ చేసుకుంటే రూ. 3,350 మీ సొంతం!

దీపావళి ఇంకా కొన్నిరోజుల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో మరోసారి ముఖేష్ అంబానీ కోట్లాది మంది జియో వినియోగదారులకు ప్రత్యేక దీపావళి బహుమతిని అందించారు. పండుగ ఆఫర్‌లో భాగంగా..Jio Ajio, EaseMyTrip, Swiggy వినియోగదారులకు 3,350 రూపాయల విలువైన ఉచిత వోచర్‌లు, డిస్కౌంట్ కూపన్‌లను అందిస్తోంది. దీపావళి ధమాకా ఆఫర్‌ను పొందేందుకు..వినియోగదారులు రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి….

PM Kisan money for next Sankranthi If you do this, you will go directly into your account!

వచ్చే సంక్రాంతి కి పీఎం కిసాన్ డబ్బులు..ఇలా చేస్తేనే నేరుగా మీ ఖాతాలోకి!

ఈ నెల అక్టోబర్ 5, 2024న PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత విడుదల అయినా విషయం తెలిసిందే. ఈ విడత విడుదల తర్వాత ఇప్పుడు 19వ విడత కోసం రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మీరు కూడా PM కిసాన్ యోజన (PM కిసాన్ యోజన 19వ విడత) 19వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే..ఈ వాయిదా ఎప్పుడు విడుదల చేయబోతున్నారో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. పీఎం కిసాన్ యోజన గురించి…

Apprenticeship posts in Punjab and Sind Bank

పంజాబ్, సింధ్ బ్యాంక్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు..పూర్తి వివరాలివే!!

బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ పోస్టులపై ఇటీవల రిక్రూట్‌మెంట్ విడుదల అయింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 16 అక్టోబర్ 2024 నుండి మొదలు అయింది. కాగా, అప్లై చేసుకునేందుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2024 వరకు ఉంది. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు అధికారిక వెబ్‌సైట్ punjabandsindbank.co.inని విజిట్ చేయడం ద్వారా…

Jio has come up with a recharge plan that is cheaper than BSNL Just Rs.101
|

BSNL కంటే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చిన జియో..కేవలం రూ.101

BSNL కంటే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చిన జియో..కేవలం రూ.101 దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. అయితే, తన కస్టమర్లకు తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌లను అందజేస్తుందని పేర్కొంది. చాలా ప్రాంతాలలో తన కస్టమర్లకు 5G నెట్‌వర్క్ సౌకర్యాన్ని అందించిన మొదటి కంపెనీ ఇది అని చెప్పవచు. Jio గత కొన్ని రోజులుగా అనేక చౌక ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. దీపావళికి ముందు కూడా Jio ప్లాన్‌ల జోరు కొనసాగుతోంది. అయితే…

Vi bumper offer 17 OTT services at the lowest price

Vi బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే 17 OTT సేవలు

Vi బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే 17 OTT సేవలు దేశంలో మూడు ప్రసిద్ధ టెలికాం కంపెనీలు ఉన్నాయి. అయితే, ఇటీవల తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచారు. ఒకదానికొకటి పోటీగా, రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ద్వారా వివిధ రీఛార్జ్ ప్లాన్‌లు వినియోగదారులకు అందించబడతాయి. ఇవి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ గురించి మాట్లాడుతే..రెండు కంపెనీలు Vi కి పోటీగా వివిధ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే, ఈసారి Vi…

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి..లేకపోతే ప్రభుత్వం సబ్సిడీ డబ్బును రికవరీ చేస్తుంది!

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి..లేకపోతే ప్రభుత్వం సబ్సిడీ డబ్బును రికవరీ చేస్తుంది!

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి..లేకపోతే ప్రభుత్వం సబ్సిడీ డబ్బును రికవరీ చేస్తుంది! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అనేది కేంద్ర ప్రభుత్వం  అత్యంత పథకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కేంద్రం ప్రభుత్వం గతేడాది ఆగస్టు 9న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇది క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS). దీంతో గృహ రుణం చెల్లించే ఖర్చు…

పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికీ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు పెంపు!?
|

పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికీ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు పెంపు!?

పోస్ట్ ఆఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారికీ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు పెంపు!? పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకం పెట్టుబడికి కూడా ప్రసిద్ధి చెందింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం అధిక వడ్డీ రేట్లను అందజేస్తుండగా..ఇది హామీతో కూడిన రాబడిని అందించే పథకం అని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో ఈ పథకం వడ్డీ రేట్లను అప్‌డేట్ చేసే విషయం తెలిసిందే. కాగా, ఇటీవల ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ…

ఈ తప్పు చేస్తే రూ.1,000 జరిమానా.. వారికి షాకింగ్ న్యూస్!

ఈ తప్పు చేస్తే రూ.1,000 జరిమానా.. వారికి షాకింగ్ న్యూస్!

ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక: ఇకపై ఈ పొరపాటు చేస్తే, మీ జేబుకు పెద్దగా దెబ్బ తినడం ఖాయం. అధికారులు సులభంగా మిమ్మల్ని గుర్తించగలరు. హైదరాబాద్ వాసులకు ఇది ఒక కీలక సమాచారం. మీరు రహదారులపై చెత్త వేస్తే, భవిష్యత్తులో జరిమానా తప్పదు. ఇలాంటి తప్పిదం కారణంగా అనవసరంగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మేలని సూచన. రాత్రివేళల్లో కొంతమంది ఇంట్లోని చెత్తను బయటకు తీసుకురావడం, రహదారులపై పడేయడం చేస్తూ ఉంటారు. ఈ చర్యల వల్ల…

మీకు బ్యాంకులో పని ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే!
|

మీకు బ్యాంకులో పని ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు వార్షిక సెలవులు, పండుగలు, ప్రాంతీయ ఈవెంట్లు, జాతీయ సెలవులు, ప్రామాణిక వారాంతపు మూసివేతలకు సంబంధించి.. వార్షిక జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో ప్రజలందరూ ఎప్పుడు బ్యాంక్ తెరిచి ఉంటుందో, ఎప్పుడు మూసేయబడుతుందో తెలుస్తుంది. దీంతో వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. మీకు బ్యాంకులో పని ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే. రాబోయే రోజుల్లో దేశమంతటా ఉన్న బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అక్టోబర్ నెలలో…