10th-ITI పాస్ అభ్యర్థులు సువర్ణావకాశం.. యంత్ర ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల దరఖాస్తు తేదీ పొడగింపు!!
నిరుద్యోగులకు శుభవార్త. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా ఐటీఐ, నాన్-ఐటీఐ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3883 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యమైన తేదీలు ఈ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి దరఖాస్తు చివరి తేదీ 21 నవంబర్ 2024గా నిర్ణయించింది. కాగా, దీని ఇప్పుడు December 30 వరకు పొడిగించారు. అటువంటి…