UPIకి సంబంధించి కొత్త నియమాలు అవేంటంటే?
ఈరోజు నుంచి నవంబర్ నెల ప్రారంభమైంది. ఈ నెల ప్రారంభం నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయి. అక్టోబర్ 2024లో జరిగిన RBI MPC సమావేశంలో UPI లైట్ నియమాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. UPI లైట్‌కి సంబంధించిన రెండు కొత్త నియమాలు నవంబర్ నుండి అమలులోకి రానున్నాయి. లావాదేవీ పరిమితి పెరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI లైట్ లావాదేవీ పరిమితిని పెంచింది. గతంలో UPI లైట్ వినియోగదారులు రూ. 500…