ఐడియా దీపావళి ఆఫర్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్..కాలింగ్, ఇంటర్నెట్!
ఐడియా దీపావళి ఆఫర్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్..కాలింగ్, ఇంటర్నెట్! Jio దీపావళి ధమాకా ఆఫర్‌తో AirFiber కొనుగోలుపై వినియోగదారులకు 1 సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందించనున్నారు. జియో తర్వాత వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఉచిత OTT యాప్‌ల ప్రయోజనం ఉంటుంది. వినియోగదారులు ఉచిత నెట్‌ఫ్లిక్స్, అపరిమిత కాలింగ్, డేటాను పొందవచ్చు. ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఏ Vi ప్లాన్‌లతో అందుబాటులో ఉందో? రోజుకు ఎంత రూపాయలకు డేటా, కాలింగ్…