ఈ ఒక్క ఆప్ తో మీ డబ్బు మొత్తాన్ని నిర్వహించచ్చు

ఈ ఒక్క ఆప్ తో మీ డబ్బు మొత్తాన్ని నిర్వహించచ్చు

మనలో చాలా మంది రోజు చాలా రకాల ఆప్ లను వాడుతుంటారు. డబ్బు విషయానికి వస్తే పంపించడానికి మరియు అందుకోవడానికి ఒక ఆప్, ఇన్వెస్ట్ చెయ్యడానికి ఒక ఆప్, మనం డబ్బుని ఎప్పుడు ఎంత, ఎందుకు ఖర్చు పెట్టము అని చూడడానికి ఒక ఆప్ ని వాడుతుంటాము. కానీ మీకు తెలుసా! పైన చెప్పిన అన్ని డబ్బు నిర్వహణనాలను మనం ఒక్క ఆప్ తో చెయ్యవచ్చు అని? అయితే ఆ ఆప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి…

మహాలక్ష్మి పథకం 2500 రూపాయల ఆర్థిక సహాయం చెల్లింపు తేదీని విడుదల చేసిన రేవంత్ రెడ్డి

మహాలక్ష్మి పథకం 2500 రూపాయల ఆర్థిక సహాయం చెల్లింపు తేదీని విడుదల చేసిన రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకరమ్యము, ఉచిత 200 యూనిట్ల విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వాటి పథకాలు అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణ మహిళలకు ప్రతినెలా 2500 అందించే మహాలక్ష్మి పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు మహాలక్ష్మి పథకం అమలు…

త్వరలో 12వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీ!

త్వరలో 12వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీ!

SBI నుండి 12 వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. కథనం: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. త్వరలో 12వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఆ సంస్థ ఛైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. ఇందులో 8వేల ఉద్యోగాలు ఇంజినీరింగ్ విద్యార్థులకే కేటాయించనున్నట్లు తెలిపారు. 3వేల మంది పీఓలు, 8 వేలమంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రిసిషన్ బయలతో…

క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీ ప్రకటన

క్లాట్ 2025 ప్రవేశ పరీక్ష తేదీ ప్రకటన

దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయవిద్యలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)2025 ప్రవేశ పరీక్ష తేదీ వెల్లడైంది. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్లాట్ 2025 పరీక్ష ఈ ఏడాది డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 2024 మొదటివారంలో ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతియేట…

కాలేజీలో చేరుతున్నారా.. ఇవి మర్చిపోవద్దు.

కాలేజీలో చేరుతున్నారా.. ఇవి మర్చిపోవద్దు.

ప్రస్తుతం విద్యార్థులు కాలేజీల్లో చేరే సమయం వచ్చింది. ఏ కోర్సు ఎంచుకున్నా, ఏ కాలేజీలో చేరాలనుకున్నా ముందుగా ఫీజు, ఇంటి నుంచి కాలేజీకి ఎంతదూరం ఉందని ఆలోచిస్తారు. కానీ ఒక కాలేజీని ఎంచుకోవడానికి ఈ రెండింటి గురించి తెలుసుకుంటే సరిపోదు. మూడు, నాలుగేళ్ల పాటు కాలేజీలో చదువుకుని, కోర్సు పూర్తయ్యాక ఒక చేతిలో పట్టా, మరొక చేతిలో ఉద్యోగ నియామక పత్రంతో బయటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఒకవేళ క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలక్ట్ కాకపోయినా నేర్చుకున్న విద్యతో…