రూ.8,499కే 5జీ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు..
Xiaomi తాజా స్మార్ట్‌ఫోన్ Redmi A4 5G ఇప్పుడు భారతదేశ మార్కెట్లో లభిస్తోంది. కాగా, ఇది కేవలం రూ. 8,499 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండడం విశేషం. ఇది సరసమైన ధరలో మిలియన్ల మంది వినియోగదారులకు 5G కనెక్టివిటీని అందించడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్‌ను Mi.com, Amazon, Xiaomi రిటైల్ స్టోర్‌లు, పార్టనర్ అవుట్‌లెట్‌ల నుండి రెండు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. అవి Starry Black, Sparkle Purple. పనితీరు Redmi A4 5G 6.88-అంగుళాల…